హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: గరివిడి విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో నిర్వహణ పనుల కారణంగా ఇవాళ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ పి.హరి తెలిపారు. వినాయక కాలనీ, ఇందిరమ్మ కాలనీ, గర్భాం రోడ్డు, రామేశ్వర కాలనీ, బాగువలస, ఏనుగువలస, కె.ఎల్.పురం, కందిపేట, కుమరాం, గెడ్డపువలస, తాటిగూడ, పెదబంటుపల్లి, రేగటి అగ్రహారం, లవిడాం, దేవునికణపాకలో అంతరాయం ఉంటుందన్నారు.