WGL: సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని నర్సంపేట నియోజకవర్గ ఆడపడుచులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.
తెలంగాణ
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: MAL


