హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈనెల 19, 26 తేదీల్లో PGRS రద్దు'

VSP: దసరా పండగ, జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 19, 26 తేదీల్లో కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు డీఆర్వో ఎం.విశ్వేశ్వర నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 2 నుంచి యథావిధిగా పీజీఆర్ఎస్ జరుగుతుందని, ఈ విషయాన్ని అర్జీదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.