హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

SKLM: లావేరు మండలం శిగురుకొత్తపల్లికి చెందిన తీడ సురేష్ (27) మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసి మృతి చెందాడు. విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్‌గా పని చేస్తున్న అతను షిఫ్టుల మార్పు ఇష్టం లేక 14న పురుగుమందు తాగాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడని పోలీసులు తెలిపారు.