SKLM: కవిటి మండలం నెలవంకలో సరస్వతి పూజ సందర్భంగా ఇవాళ జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులు అర్హులని, ముందుగా స్క్రీనింగ్ టెస్టు ఉంటుందన్నారు. సాంఘిక, భౌతిక, రసాయన, జీవశాస్త్రాలు, కరెంట్ అఫైర్స్పై తెలుగు, ఇంగ్లిష్లో ప్రశ్నలు ఉంటాయని, విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు నెలవంకలో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు


