ప్రకాశం: కనిగిరి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం రాత్రి ఎస్ఎస్టీ అధికారి సింగంపల్లి రాంప్రసాద్, పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నిబంధనల అమలులో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరిలో రాత్రివేళ వాహనాల తనిఖీలు


