హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు జిల్లా సాఫ్ట్ బాల్ జట్లు ఎంపికలు'

SKLM: శ్రీకాకుళం నగరంలోని కోడిరామ్మూర్తి క్రీడా మైదానంలో రేపు జిల్లా సీనియర్ మహిళా, పురుషుల సాఫ్ట్ బాల్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సంఘ జిల్లా చైర్మన్, ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కార్డు, వయసు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకు మైదానానికి రావాలని ఆయన సూచించారు.