హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో వైసీపీకి షాక్..!

KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నాయకుడు బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి పార్టీని వీడి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐదో వార్డు నుంచి పోటీ చేసిన ప్రసాద్ రెడ్డి 60 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.