హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం: ఎమ్మెల్యే

KMR: ఎల్‌నినో ప్రభావంతో పంటలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆరు నెలల ముందే తెలిసినా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విమర్శించారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం పేరుతో గత ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారంపై లేదన్నారు.