న్యూజిలాండ్ పర్యటనలో భారత్-A ఆడే మూడు 4 రోజుల మ్యాచ్లను సోనీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. NZలో భారత్-A మ్యాచ్లు టీవీలో ప్రసారం కావడం ఇదే ప్రథమం. అక్టోబర్ 24 నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లు ప్రతిరోజూ ఉదయం 3:30కి మొదలవుతాయి. ధృవ్ జురెల్ సారథ్యంలోని ఈ జట్టులో రాహుల్, జైస్వాల్, పంత్, సుదర్శన్ వంటి స్టార్స్ ఉన్నారు.
క్రీడలు
భారత్-A మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం


