బెంగళూరు వేదికగా INDతో జరుగుతున్న చివరి టీ20లో WI టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 9 ఓవర్ల చొప్పున కుదించారు. రా.9:15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం 5 మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకోనుంది. కాగా, ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ బరిలోకి దిగుతున్నాడు.
క్రీడలు
టాస్ గెలిచిన విండీస్.. భువీ రీఎంట్రీ


