హైదరాబాద్: 28°C
క్రీడలు

జింబాబ్వే క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు

జింబాబ్వే వెటరన్‌ క్రికెటర్‌ బ్రెండన్‌ టేలర్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో జింబాబ్వే తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు సాధించాడు. ఆండీ ఫ్లవర్‌ (6,837) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును టేలర్‌ (6,838 పరుగులు) బ్రేక్ చేశాడు.