భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే చివరి టీ20కి వర్షం అడ్డంకి తొలగిపోయింది. గ్రౌండ్ సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేశారు. రాత్రి 9:00 గంటలకు టాస్ పడనుండగా, 9:15కి మ్యాచ్ ప్రారంభం కానుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను ఇరు జట్లకు 9 ఓవర్ల చొప్పున కుదించారు. ఇందులో పవర్ప్లే 2.4 ఓవర్లు ఉండనుంది.
క్రీడలు
తగ్గిన వర్షం.. కాసేపట్లో టాస్


