హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో జలమయమైన రోడ్లు

E.G: రాజమండ్రిలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అల్కాట్ తోట రోడ్డు జలమయం కావడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి మురుగు కాలువలో ఉన్న నీరు పొంగి రోడ్లపైకి చేరింది. రైల్వే స్టేషన్ రోడ్డు నీట మునగడంతో వాహనచోదకులు ఇబ్బందులకు గురయ్యారు. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు.