ATP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనంతపురం క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులతో MLA పరిటాల సునీత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక, సమన్వయంపై విస్తృతంగా చర్చించారు. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. ఎన్నికల వ్యూహాలపై పలు కీలక సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన నాయకులతో MLA పరిటాల సునీత సమావేశం


