సత్యసాయి: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను పలువురు ఆశావహులు శనివారం కలిశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని కోరుతూ కూటమి నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారి అభ్యర్థనలను స్వీకరించిన మంత్రి.. తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి సవితను కలిసిన ఆశావహులు


