NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని విజయ్–రష్మిక దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు వారికి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్–రష్మిక


