హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆన్‌లైన్ షాపింగ్‌తో జాగ్రత్త..!

ASR: ఆన్‌లైన్ ఫేక్ ఆఫర్ల పట్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసులు సూచించారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆన్‌లైన్ షాపింగ్‌, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, తక్కువ ధరలతో బట్టలు విక్రయాలపై వచ్చే లింకులతో జగ్రత్తగా ఉండాలన్నారు. నమ్మకమైన వెబ్‌సైట్లు మాత్రమే వాడాలని, ముందుగా డబ్బులు చెల్లించవద్దని, సైబర్ మోసాల పట్ల అలర్ట్‌గా ఉండాలని తెలిపారు.