హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

W.G: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున భీమవరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో జరిగే ఈ వేదిక ఎన్నికల నిబంధనల ఉపసంహరణ తర్వాత యథావిధిగా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.