TPT: సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీసిటీ డీఎస్పీ పర్యవేక్షణలో సూళ్లూరుపేట సీఐ, ఆరుగురు ఎస్సైలు, 57 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో ఒక స్పెషల్ పార్టీ కూడా విధుల్లో పాల్గొంది. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా బందోబస్తు నిర్వహించినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సూళ్లూరుపేటలో పటిష్ఠ బందోబస్తు


