సత్యసాయి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజు జోరుగా సాగింది. ఇవాళ ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 432 నామినేషన్లు దాఖలు కాగా, తొలి రెండు రోజులు కలిపి మొత్తం 515 నామినేషన్లు (23 చైర్పర్సన్, 492 వార్డు సభ్యులు) స్వీకరించినట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. రేపటితో నామినేషన్ల గడవు ముగియనుంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లా వ్యాప్తంగా 432 నామినేషన్లు దాఖలు


