నంద్యాల జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈ నెల 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని కలెక్టర్ రాజకుమారి శనివారం తెలిపారు. నవంబర్ 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో అధికారులతో మాట్లాడుతూ.. ఎన్నికల మాన్యువల్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'21 నుంచి నామినేషన్లు ప్రారంభం'


