PPM: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ తెలిపారు. ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు జిల్లాలో మొత్తం ఏడు పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పార్వతీపురంలో మూడు, పాలకొండలో రెండు, సాలూరులో రెండు చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ నగదు, మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా


