హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్ స్వతంత్ర అభ్యర్థినిగా స్పర్శ నామినేషన్

విజయనగరం కార్పొరేషన్ మేయర్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థినిగా ప్రముఖ డెంటల్ డాక్టర్ స్పర్శ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాసేవ చేయాలని తన అభిష్టమని, కావున తన భర్త శ్రీకాంత్ సహకారంతో రాజకీయల్లోకి అడుగు పెట్టానన్నారు. కావున ప్రజలు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.