నెల్లూరు నగరంలోని 59వ డివిజన్ అభ్యర్థి కిషన్, 61వ డివిజన్ అభ్యర్థి వేలూరు ఉమామహేష్ నామినేషన్ల కార్యక్రమంలో మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి అభ్యర్థులకు మద్దతు తెలిపారు. అనంతరం మహాలక్ష్మమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
కార్పొరేషన్ నామినేషన్లలో పాల్గొన్న కాకాణి


