హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

21వ డివిజన్ జనసేన అభ్యర్థిగా విజయలక్ష్మి

నెల్లూరు 21వ డివిజన్ జనసేన కూటమి అభ్యర్థిగా విజయలక్ష్మి గునుకుల శనివారం ఎనమలవారిదిన్నెలోని RO కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానుల సమక్షంలో ఆమె నామినేషన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ప్రజాసేవ, డివిజన్ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని విజయలక్ష్మి తెలిపారు.