KDP: ఎన్నికల నామినేషన్ వేళ పులివెందులలో జరిగిన ఘటనపై టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇంఛార్జ్ బీటెక్ రవి స్పందించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అత్యంత దారుణం అన్నారు. 'వైసీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి నామినేషన్ వేశారు. ప్రజాస్వామ్య బద్దంగా నామినేషన్ల ప్రక్రియ జరగాలి' అంటూ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందుల ఘటనపై బీటెక్ రవి స్పందన


