హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దరోకళ్లపల్లి పాఠశాలలో నాటిక ప్రదర్శనలు

SKLM: టెక్కలి మండలం పెద్దరోకళ్లపల్లి పాఠశాలలో సరస్వతీ పూజా సందర్భంగా విద్యా చైతన్య నాటికలు శనివారం ప్రదర్శించారు. హెచ్ఎం వెంకటరత్నం ఆధ్వర్యంలో విద్యార్థులు చదువు గొప్పతనాన్ని చాటే నాటికలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను చాటి అడ్మిషన్లు పెంచడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.