VSP: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం దసరా సంబరాలు ఘనంగా జరగనున్నాయి. జగదాంబ జంక్షన్ సమీపంలోని శ్రీ క్రాంతి థియేటర్లో ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయని ఫెడరేషన్ నాయకులు గంట్ల శ్రీనుబాబు, పి. నారాయణ్ తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు జర్నలిస్టుల కుటుంబాలకు బహుమతులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
18న జర్నలిస్టుల దసరా సంబరాలు


