NDL: బేతంచెర్లలో త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులకు ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 19వ తేదీన సందేహాలు నివృత్తి కోసం సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎంపీడీవో ఫజుల్ రహిమాన్ ఓ ప్రకటనలో తెలిపారు. కావున గుర్తింపు పొందిన ఆయా రాజకీయ పార్టీ ప్రతినిధులు ఉదయం 10:30 ని.లకు హాజరు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
19న రాజకీయ పార్టీ ప్రతినిధులకు సమావేశం


