PPM: వ్యాధుల మూల కారకాలను గుర్తించి నియంత్రించాలని, ఆరోగ్యకర సమాజానికి అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. శనివారం చినఖేర్జిల, సోమినాయుడు వలస గ్రామాల్లో సందర్శించారు. వ్యాధుల వ్యాప్తి నిర్మూలన చర్యల్లో బాగంగా అనువైన సరళమైన ప్రయోజనకర పద్ధతులపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
'వ్యాధుల మూల కారణాలపై దృష్టి సారించాలి'


