హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యం: మంత్రి

కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఐక్యంగా ముందుకు సాగి 100 శాతం విజయాలు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ఇతర కూటమి నేతలతో కలిసి ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రధాన అజెండా అని, కూటమిని గెలిపించాలని ఎంపీ సానా సతీష్ పేర్కొన్నారు.