హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలి'

E.G: పట్టణ, స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రకటనలకు ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరిగా పొందాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ఎన్నికల సమయంలో పెయిడ్ న్యూస్‌ను గుర్తించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, మీడియా సంస్థలు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలన్నారు.