హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ రూమ్స్‌ను పరిశీలించిన కమిషనర్

VSP: జీవీఎంసీ రెండవ సాధారణ ఎన్నికలు-2026కు సంబంధించి మేయర్ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ గదిని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పరిశీలించారు. ప్రధాన కార్యాలయ సిటీ ఆపరేషన్స్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి రూమ్‌ను, హెల్ప్ డెస్క్‌ను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు.