NTR: నందిగామ పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా రెండో రోజు మొత్తం 37 నామినేషన్లు దాఖలయ్యాయి. అక్టోబర్ 17న డాక్టర్ బాబు జగజీవన్ రామ్ భవనంలో జరిగిన ప్రక్రియలో టీడీపీ నుంచి 8, వైసీపీ నుంచి 25, సీపీఎం నుంచి 2, స్వతంత్ర అభ్యర్థులు 2 నామినేషన్లు సమర్పించారు. ఈ వివరాలను మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామలో రెండో రోజు 37 నామినేషన్లు దాఖలు


