SKLM: జిల్లాలో జరగనున్న మున్సిపల్, పరిషత్, పంచాయతీ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.. శనివారం కలెక్టరేట్ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు సభలు, ర్యాలీల నిర్వహణకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి: కలెక్టర్


