హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం

AKP: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం కౌంటింగ్ కేంద్రం డాన్ బాస్కో కాలేజీ వద్ద ఎన్నికల అధికారులకు, అసిస్టెంట్ ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఓటింగ్ మొదలవక ముందు రిసెప్షన్ కమిటీ పంపిణీ చేయాల్సిన మెటీరియల్ వివరాలను శిక్షణలో తెలియజేశారు. స్ట్రాంగ్ రూంలో ఓట్లను ఎలా భద్రపరచాలి అనే అంశాన్ని పేర్కొన్నారు.