హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగర పంచాయతీ రేసులోకి కాంగ్రెస్

W.G: ఆకివీడు నగర పంచాయతీ రేసులోకి కాంగ్రెస్ చేరింది.. ఛైర్‌పర్సన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గంధం పార్వతి బరిలోకి దిగనున్నరు. కనుమూరి బాపిరాజు కేబీఆర్ నాయుడు, జేఎస్ఆర్, అంకెం సీతారామ్, వేగేశ్న వెంకట గోపాలకృష్ణ రాజు, గంధం సుబ్బారావుల సహకారంతో పోటీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు ఆదివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.