CTR: నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వైసీపీపై విమర్శలు చేశారు. పుంగనూరు, రాయచోటిలో దౌర్జన్యాలకు పాల్పడుతూ స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ప్రజలు భయపడకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీపై నగరి ఎమ్మెల్యే ధ్వజం


