హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

ELR: జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కే.వెట్రిసెల్వి తెలిపారు. 24న నామినేషన్ల పరిశీలన, 27న ఉపసంహరణ అనంతరం తుది జాబితా విడుదల చేస్తామన్నారు. నవంబర్ 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు.