W.G: ఉండి మండలం ఎంపీపీ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో టీడీపీలో పలువురు ఆశావాహులు తమ ప్రయత్నాలు చేశారు. శుక్రవారం రాత్రికి పార్టీ అధిష్టానం చెరుకువాడకి చెందిన ఇర్రింకి లావణ్య వైపు మొగ్గు చూపటంతో కూటమి అభ్యర్థిగా ఎంపీపీ రేసులో లావణ్య బరిలోకి దిగింది. లావణ్య భర్త ఇర్రింకి బుజ్జి టీడీపీ క్లస్టర్ ఇంఛార్జిగా పార్టీకి చక్కటి సేవలు అందించడంతో ఈ ఎంపిక జరిగింది.
ఆంధ్రప్రదేశ్
ఉండి ఎంపీపీ పదవికి పోటీ పడుతున్న లావణ్య


