SKLM: ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో అక్టోబర్ 24న రోలర్ స్కేటింగ్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ గోపాల్ పర్యవేక్షణలో జరిగే ఈ పోటీలు 38వ అంతర్ జిల్లా, 64వ జాతీయ పోటీలకు ఎంపికలో భాగం. ఆసక్తి గల స్కేటర్లు అప్లికేషన్లు కె. గంగాధర్ 9849114166కు అందజేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
24న రోలర్ స్కేటింగ్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు


