SKLM: టెక్కలి ఐతం కళాశాలలో సివిల్ విభాగం 125 మంది విద్యార్థులకు ఆటోకాడ్ శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో సీఎం ల్యాబ్ ద్వారా బిల్డింగ్ డ్రాఫ్టింగ్ పై 2డీ ప్లాన్లు, భవన ముఖచిత్రాలు, బీములు, స్తంభాల డిజైన్లపై శిక్షకుడు దాళినాయుడు శిక్షణ ఇస్తున్నారు. నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆటోకాడ్లో 125 మంది విద్యార్థులకు శిక్షణ


