హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారా..?

గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల చేతులు అందంగా కనిపిస్తాయి. అయితే, నాణ్యమైన, రసాయనాలు లేని పాలిష్‌లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. నిరంతరం వేసుకోవడం వల్ల గోళ్లు బలహీనపడి, పసుపు రంగులోకి మారవచ్చు. కాబట్టి తరచుగా విరామం ఇవ్వాలి. రిమూవర్‌లో 'ఎసిటోన్' పరిమాణం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. గోళ్ల ఆరోగ్యానికి పోషణ, తేమ అందించడం తప్పనిసరి.