హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ..!

TPT: రాబోయే 3 గంటల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ క్రమంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కావున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.