హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

VSP: మాత్రలు మింగి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. 2018 బ్యాచ్‌కు చెందిన ఆమె మధురవాడ పీఎం పాలెం PS పరిధిలోని పరవాడ DSP కార్యాలయంలో పనిచేస్తోంది. అయితే, అనకాపల్లికి చెందిన కానిస్టేబుల్‌ను ప్రేమించగా, అతను ఇటీవల మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవడంతో మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు స్థానికులు పేర్కొన్నారు.