E.G: నిడదవోలు మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ జనసేన అభ్యర్థిగా నిడదవోలుకు చెందిన కళ్లెం జ్యోతి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు కళ్లెం జ్యోతికి జనసేన ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. కాగా.. ఆమె నిడదవోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్
ఛైర్ పర్సన్ జనసేన అభ్యర్థిగా కళ్లెం జ్యోతి


