కాకినాడ రూరల్ మాజీ MPP భర్త పుల్లా చందు శనివారం మళ్లీ TDP తీర్థం పుచ్చుకున్నారు.రూరల్ ఇంఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో తన అనుచరులతో కలిసి ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. గతంలో TDP, YCPల్లో పనిచేసిన ఆయన పునరాగమనంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అనంతలక్ష్మి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ చేరిక ప్రభావం స్పష్టంగా ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మళ్లీ TDPలో చేరిన పుల్లా చందు


