MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని యతిరాజరావు పార్కులో మంగళవారం జరిగే రావణవధ వేడుకల ఏర్పాట్లను మున్సిపల్ ఛైర్మన్ శ్రావణ్ కుమార్, కమిషనర్ శ్యాంసుందర్, ఎస్సై ఉపేందర్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా రావణవధ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున పార్కు పరిసరాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
తొర్రూరులో రావణవధ ఏర్పాట్లు పరిశీలన


