హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్

E.G: గోకవరం, తంటికొండ ఆర్చ్ సమీపంలోని పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు అనుమాన స్థితిలో సంచరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పది కిలోల గంజాయి.. ఒక మొబైల్ ఫోన్, రూ.1,500 నగదు స్వాధీనం చేసుకుని NDPS చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.